gequbao.com

找歌就用歌曲宝

cover

Nee Chepakallu - Sagar,Chinmayee

Nee Chepakallu-Sagar,Chinmayee.mp3
[00:00.000] 作词 : Ramajogayya Shastry [00:00.000]...
[00:00.000] 作词 : Ramajogayya Shastry
[00:00.000] 作曲 : Devi Sri Prasad
[00:00.00]
[00:04.00]సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
[00:08.00]రచన : రామ జొగయ్య శాస్త్రి
[00:11.00]
[00:12.63]నీ చేపకళ్ళు చేపకళ్ళు గిచ్చుతున్నవే…
[00:15.71]నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే…
[00:18.65]నా రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే…
[00:24.08]
[00:24.40]నీ కాలి మువ్వ కాలి మువ్వ ఘల్లుమన్నవే…
[00:27.28]నీ కొంటెనవ్వు కొంటెనవ్వు అల్లుకున్నదే…
[00:30.28]నా చిట్టిగుండె చిట్టిగుండె చిట్టిగుండె జిల్లుమన్నదే…
[00:36.11]
[00:36.53]చూడకు చూడకు చూపుల మాటకు చెంపల మైదానంలో…
[00:42.32]చీటికి మాటికి సిగ్గులు రేపకు వంపుల పూలవనంలో…
[00:48.20]అట్టా ఓ ఊపిరిగాలై తాకావో నువ్వు…
[00:53.99]నన్నే ఓ మైనపు బొమ్మగ కరింగించేస్తావు…
[00:59.92]సూరీడే నువ్వు చురుక్కు అంది అణువణువు…
[01:05.38]
[01:05.44]నీ చేపకళ్ళు చేపకళ్ళు గిచ్చుతున్నవే…
[01:08.31]నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే…
[01:11.28]నా రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే…
[01:16.84]
[01:17.09]నీ కాలి మువ్వ కాలి మువ్వ ఘల్లుమన్నవే…
[01:20.16]నీ కొంటెనవ్వు కొంటెనవ్వు అల్లుకున్నదే…
[01:23.00]నా చిట్టిగుండె చిట్టిగుండె చిట్టిగుండె జిల్లుమన్నదే…
[01:28.48]
[01:28.62]~ సంగీతం ~
[01:40.86]
[01:40.97]మల్లెపూల వయ్యరమే…
[01:43.78]నిన్ను చూసి మందారమై…
[01:46.77]కందిపోయెనేడు ఎందుకిల్లా ఈతీగ లాగావని…
[01:52.44]
[01:52.63]బంతిపూల సింగారమే…
[01:55.50]రంగు రంగు బంగారమై…
[01:58.42]చెంతచేరుకుందీ చేతులారా నాజంట కావాలని…
[02:04.22]
[02:04.33]నీలో ఎడవైపున చోటు నన్నే పిలిచిందీ…
[02:10.13]అదిరే కుడివైపున కన్ను ఆహా అంటుందీ…
[02:15.99]జోడే కుదిరింది…
[02:18.58]
[02:18.74]నీ చేపకళ్ళు చేపకళ్ళు గిచ్చుతున్నవే…
[02:21.51]నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే…
[02:24.50]నా రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే…
[02:30.01]
[02:30.23]నీ కాలి మువ్వ కాలి మువ్వ ఘల్లుమన్నవే…
[02:33.21]నీ కొంటెనవ్వు కొంటెనవ్వు అల్లుకున్నదే…
[02:36.16]నా చిట్టిగుండె చిట్టిగుండె చిట్టిగుండె జిల్లుమన్నదే…
[02:41.69]
[02:41.85]~ సంగీతం ~
[03:02.63]
[03:02.83]బుగ్గ చుక్క పెట్టలిగా…
[03:05.57]ముద్దు చుక్క పెట్టేయ్యనా…
[03:08.73]ఎపుడైతెనే నీ మనస్సు నాసొంతమయ్యిందిలా…
[03:14.47]
[03:14.59]పూలదండ మార్చాలిగా…
[03:17.48]కౌగిలింత దండెయ్యనా…
[03:20.37]ఎక్కడైతెనే రేపో మాపో కళ్యాణమవుతుందిగా…
[03:26.24]
[03:26.39]అసలే ఇది అల్లరి ఈడు ఆగొద్దంటుందీ…
[03:32.09]అవునా నువు ఆమాటంటే నాకూ బాగుంది…
[03:38.05]తోడే దొరికింది…
[03:40.57]
[03:40.67]నీ చేపకళ్ళు చేపకళ్ళు గిచ్చుతున్నవే…
[03:43.51]నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే…
[03:46.40]నా రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే…
[03:52.10]
[03:52.23]నీ కాలి మువ్వ కాలి మువ్వ ఘల్లుమన్నవే…
[03:55.18]నీ కొంటెనవ్వు కొంటెనవ్వు అల్లుకున్నదే…
[03:58.04]నా చిట్టిగుండె చిట్టిగుండె చిట్టిగుండె జిల్లుమన్నదే…
[04:03.74]
[04:19.07]
展开